Mangli Rani Song
"Mangli Rani Song || రాణి " Song Info
Singer
Lyrics
Cherographer
Music
Madeen SK
Editing
Prabhu Deva
Dancers
Venky & Radha
Drone shots
Kamli Patel & Eshwar
About Mangali
Mangli, born in a banjara community, is an Indian singer, television anchor, and actress known for her traditional banjara attire. She earned a Carnatic Music diploma from SV University and was inspired by her teachers to become a music teacher. Mangli is popular on YouTube for her songs and performs at festival events in India and abroad. She currently works with a Telugu-language web channel, Mic TV, featuring popular video songs on special occasions.
Mangli Rani Song Lyrics
రాణి రంగు సీర సుట్టి అల్లిపూల మాల గట్టి
రేగుపళ్ల సెట్టుకింద కూసోనుంటిరా
రాకుమార సెయ్యి పట్టి గావురంగ సుట్టుముట్టి
పానమెత్తు సూసుకొను కాసుకుంటిరా
ఏగిళ్ళు వారుతుంటే ఎన్నేల జారుతుంటే
కళ్ళే కళ్ళార్పకుండా నిన్నే నింపేసుకుంటే
రావేల ఈ వేళా ఉయ్యాలలుగుదాము
కొండ కోన కొమ్మలంచునా
సిలకల్లే గూడి పచ్చనాకు పూలచెంతన
నల్లాని కోయిలమ్మ ..తెల్లని పావురమ్మ
రారమ్మనంటూ నిన్ను పిలిసి అలిసేర
రాగాల రావికొమ్మ ఏలాడే ఊడలమ్మ
నీ అడుగు అలికిడింటే నీడ తెరుసురా
కోల కళ్ళ కోమలాంగినీ
తేనె తీరు వలపులున్న సుందరాంగినీ
ఊసులెన్నో మోసుకస్తినీ
లేత పూల తేరునయ్యి చేరుకుంటినీ
పారేటి వాగువంక పాడే గువ్వాగోరింక
నిన్నంటు చూసినంక మనసాయే కృష్ణజింక
పువ్వల్లె మువ్వల్లె ఇవ్వాళ్లే సుట్టుకొర
సోకు సిగ్గు మొగ్గలేసేన
నీ సూపు తాకి పడుసు పాల బుగ్గలంచున
నోరార పిలుచుకున్న గుండెల్లో నిలుపుకున్న
ఊరేగే ఊహలో ఊరిస్తవేందిర
ఓసారి అడుగుతున్న వేసారి అలుగుతున్న
ఈ సారి అయిన వచ్చి పోతె ఏందిర
ఓర కంట సూత్తవెందుకో దోర
దోర సూపులల్లి నన్ను దోసుకో
కొంటె మాటలప్పజెప్పుకో ఏరి
కోరి సిన్నదాని జంట చేరుకో
పరువాల పరుగులంత మురిపాల ముద్దులంత
సిగ్గు సింగారమంత పైలంగ పరుసుకుంట
వచ్చేస్తే ఇచ్చేస్త సావాసమోలే సాగి
వీలునామ వేల జన్మల
అందాల రేడా అంది వస్త బుట్టబొమ్మలా
కమల్ ఇస్లావత్
I Hope all like this album song if so, please share your friends and family on social media.
"Mangli Rani Song || రాణి || Full Song || Kamal Eslavath |" Song Video
Singer :
Mangli
Lyrics :
Kamal Eslavath
Cherographer :
Janu lyri
Music :
Madeen SK
Editing :
Prabhu Deva
Dancers :
Venky & Radha
Drone shots :
Kamli Patel & Eshwar