"Emo Emo Ohalevo Lyrics" Song Info
"Emo Emo Ohalevo" Song About
Music:
In the music video, Janvir Kaur and Sharan portray the leading roles, adding visual chemistry that complements the song's theme of love. Janvir Kaur, known for her work in Telugu and Tamil films, and Sharan, an emerging actor in the Telugu industry, enhance the song's narrative with their performances.
Vocals: "Emo Emo Ohalevo" is renowned for its poignant vocals that convey deep emotions of love and longing. Bheems Ceciroleo and Maloth Karthika's duet performance is highlighted by their soulful rendition, which resonates with listeners. The vocal delivery captures the essence of the lyrics penned by Srinivasa Teja, enhancing the song's narrative of love and heartfelt emotions.
Bheems Ceciroleo, known for his versatility in composing and singing, brings his unique style to the song's music, creating a melody that perfectly complements the lyrical themes. Maloth Karthika's vocals add a tender and emotive touch, blending seamlessly with Bheems Ceciroleo's voice to create harmonious chemistry.
Context: In the context of the movie "Sakshi," Janvir Kaur and Sharan's portrayal of the leading characters adds visual depth to the song. Their on-screen chemistry mirrors the emotional journey depicted in the lyrics, enriching the overall narrative of love and romance.
Emo Emo Ohalevo Song Lyrics:
Emo emo oohalevo uppenalle
Munchutunnavi edhane…
Emo emo aakasame aanandamai
Allukunnadi madhine…
Kanche daatuthunna korikale
Kunche laaga raase geetikale
Anchu teliyani gaganamai
Payaninchu tunnadi hrudayamai
Manathoti manake padadhu ani
Paruvaana deniki godavalila
Innallu naatho unna madi
Ika undanannadiga…
Emo emo oohalevo uppenalle
Munchutunnavi edhane…
Emo emo aakasame aanandamai
Allukunnadi madhine…
Kotha kala kanamantu kannu nannu
Koruthundi nidarothu
Kotha daari sagamantu paadhamila
Vedukundi padhamantu
Oh ningi leni chukkalemito
Mannu leni moggalemito
Anthuleni vinthalu nela pala punthalu
Kaliseyi ee dhaarilo
Addhamu haddhu meeruthunnadhile
Aabaddhamadi ninnu chooputhunnade
Kalanni nuvvu vacche dhaaka aagamandhile
Emo emo oohalevo uppenalle
Munchutunnavi edhane…
O prema katha modhalaindhi
Pranamalle maaripoyi varamaindi
Janma jatha cherukundi
Mantramesinattu tana vasamaindi
Ho… ishtamentha chitramainadi
Chitralenno chestu untadi
Ikkadunna kallaki akkadunna kalalatho
Mudesi muripisthundi
Nee rakathoti cheti rekhale
Nee perula kanipistu unnavi
Ika kalam antha kaanukai
Swagathalu chebuthunnavi
Emo emo oohalevo uppenalle
Munchutunnavi edhane…
Emo Emo Ohalevo Telugu Lyrics :
ఏమో ఏమో ఊహలేవో ఉప్పెనల్లె
ముంచుతున్నవి ఎదనే
ఏమో ఏమో ఆకాశమే
ఆనందమై అల్లుకున్నది మదినే
కంచె దాటుతున్న కోరికలే
కుంచేలాగా రాసే గీతికలే
అంచు తెలియని గగనమై
పయనించుతున్నది హృదయమే
మనతోటి మనకే పడదు అని
పరువాన దేనికి గొడవలిలా
ఇన్నాళ్లు నాతో ఉన్న మది
ఇక ఉండనన్నదిగా
ఏమో ఏమో ఊహలేవో ఉప్పెనల్లె
ముంచుతున్నవి ఎదనే
ఏమో ఏమో ఆకాశమే
ఆనందమై అల్లుకున్నది మదినే
కొత్త కల కనమంటూ
కన్ను నన్ను కోరుతుంది నిదరోతు
కొత్త దారి సాగమంటూ
పాదమిలా వేడుకుంది పదమంటూ
ఓ నింగిలేని చుక్కలేమిటో
మన్ను లేని మొగ్గలేమిటో
అంతు లేని వింతలు
నేల పాలపుంతలు కలిసే ఈ దారిలో
అద్దము హద్దు మీరుతున్నదిలే
అబద్ధమాడి నిన్ను చూపుతున్నదే హే
కాలాన్ని నువ్వు వచ్చేదాకా ఆగమందిలే
ఏమో ఏమో ఊహలేవో ఉప్పెనల్లె
ముంచుతున్నవి ఎదనే
ఓ ప్రేమకథ మొదలైంది
ప్రాణమల్లె మారిపోయి వరమైంది
జన్మజత చేరుకుంది
మంత్రమేసినట్టు తన వశమైంది
హో ఇష్టమెంత చిత్రమైనది
చిత్రాలెన్నో చేస్తు ఉంటది
ఇక్కడున్న కళ్ళకి
అక్కడున్న కలలతో
ముడేసి మురిపిస్తుంది
నీ రాకతోటి చేతి రేఖలే
నీ పేరులా కనిపిస్తూ ఉన్నవి
ఇక కాలమంతా కానుకై
స్వాగతాలు చెబుతున్నది
ఏమో ఏమో ఊహలేవో ఉప్పెనల్లె
ముంచుతున్నవి ఎదనేఏమో ఏమో ఊహలేవో ఉప్పెనల్లె
ముంచుతున్నవి ఎదనే
ఏమో ఏమో ఆకాశమే
ఆనందమై అల్లుకున్నది మదినే
కంచె దాటుతున్న కోరికలే
కుంచేలాగా రాసే గీతికలే
అంచు తెలియని గగనమై
పయనించుతున్నది హృదయమే
మనతోటి మనకే పడదు అని
పరువాన దేనికి గొడవలిలా
ఇన్నాళ్లు నాతో ఉన్న మది
ఇక ఉండనన్నదిగా
ఏమో ఏమో ఊహలేవో ఉప్పెనల్లె
ముంచుతున్నవి ఎదనే
ఏమో ఏమో ఆకాశమే
ఆనందమై అల్లుకున్నది మదినే
కొత్త కల కనమంటూ
కన్ను నన్ను కోరుతుంది నిదరోతు
కొత్త దారి సాగమంటూ
పాదమిలా వేడుకుంది పదమంటూ
ఓ నింగిలేని చుక్కలేమిటో
మన్ను లేని మొగ్గలేమిటో
అంతు లేని వింతలు
నేల పాలపుంతలు కలిసే ఈ దారిలో
అద్దము హద్దు మీరుతున్నదిలే
అబద్ధమాడి నిన్ను చూపుతున్నదే హే
కాలాన్ని నువ్వు వచ్చేదాకా ఆగమందిలే
ఏమో ఏమో ఊహలేవో ఉప్పెనల్లె
ముంచుతున్నవి ఎదనే
ఓ ప్రేమకథ మొదలైంది
ప్రాణమల్లె మారిపోయి వరమైంది
జన్మజత చేరుకుంది
మంత్రమేసినట్టు తన వశమైంది
హో ఇష్టమెంత చిత్రమైనది
చిత్రాలెన్నో చేస్తు ఉంటది
ఇక్కడున్న కళ్ళకి
అక్కడున్న కలలతో
ముడేసి మురిపిస్తుంది
నీ రాకతోటి చేతి రేఖలే
నీ పేరులా కనిపిస్తూ ఉన్నవి
ఇక కాలమంతా కానుకై
స్వాగతాలు చెబుతున్నది
ఏమో ఏమో ఊహలేవో ఉప్పెనల్లె
ముంచుతున్నవి ఎదనే
FAQs For Emo Emo Song
Q: Who are the singers of "Emo Emo Ohalevo"?
The song is performed as a duet by Bheems Ceciroleo and Maloth Karthika.
Q: Who wrote the lyrics for "Emo Emo Ohalevo"?
The lyrics were written by Srinivasa Teja.
Q: Who composed the music for "Emo Emo Ohalevo"?
The music was composed by Bheems Ceciroleo.
Q: Which movie features the song "Emo Emo Ohalevo"?
I Hope you all liked this lyrics song with video from SAKSHI movie. if, so please share with your friends & family on social media.