"Nijame Ne Chebutunna Lyrics – Ooru Peru Bhairavakona (Telugu)" Song Info
The song "Nijame Ne Chebutunna" from Telugu 2023 is presented by Aditya Music India. Sid Sriram is the singer of the song. Shree Mani wrote the lyrics of the new song. Sundeep Kishan and Varsha Bollamma are featured in this song. Shekar Chandra is the composer and giver of the music for this new track. Razesh Danda, who also directed the video, produced it.
Nijame Ne Chebutunna Song Lyrics English :
Nijame Ne Chebutunna Jaane Jaana
Ninne Ne Premistunna
Nijame Ne Chebuthunna Yedhemaina
Na Pranam Needhantunna
Vellake Wadhililellake
Na Gundeni Dhochesila
Challake Vedha Challake
Na Chuttu Rangulnila
Vennela Theluse
Naaku Varsham Theluse
Ninu Kalisake
Vennela Varsham Theluse
Maunam Theluse
Naaku Maata Theluse
Maunamlo Dhagunde
Maatalu Theluse
Kannulatho Choosedhi Konchamey
Gundello Lothe Kanipincheney
Paipaina Roopalu Kaadhuley
Lolopali Preme Choodaliley
Nijame Ne Chebutunna Jaane Jaana
Ninne Ne Premistunna
Nijame Ne Chebuthunna Yedhemaina
Na Pranam Needhantunna
Pedhavula Thoti Piliche Pilupula Kanna
Manasara Oh Saige Chalantunna
Adugulathoti Dhuram Koliche Kanna
Dhuranne Gurthinchani Payanam Kaana
Needalle Vasthaane Neejathayi
Thodalle Vuntaane Neekathayi
Oh Inupa Palakanti Gundepayi
Kavithalni Raasavu Dhevathayi
Nijame Ne Chebutunna Jaane Jaana
Ninne Ne Premistunna
Nijame Ne Chebuthunna Yedhemaina
Na Pranam Needhantunna
Nijame Ne Chebutunna Song Lyrics Telugu :
తానానే నానానే నానానేనా
తానానే నానానే
తానానే నానానే నానానేనా
తారారే రారారరే
నిజమే నే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్న
నిజమే నే చెబుతున్నట్లు
నా ప్రాణం నీదంటున్నా
వెళ్లకే వదిలెళ్ళకే
నా గుండెని దోచేసిలా
చల్లకే వెదజల్లకే
నా చుట్టూ రంగుల్నిలా
తానారే రారారె రారారెనా
తారారె నానారె
తానారే నానారె తానారెనా
తారారే రారారరే
వెన్నెల తెలుసు నాకు, వర్షం తెలుసు
నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసు
మౌనం తెలుసు నాకు, మాట తెలుసు
మౌనంలో దాగుండె మాటలు తెలుసు
కన్నుల్తో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించిన
పైపైన రూపాలు కాదు
లోలోపలి ప్రేమే చూడాలి
నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్నట్లు
నా ప్రాణం నీదంటున్న
నీడల్లే వస్తానే నీ జత
తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాసావు దేవత
నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్నట్లు
నా ప్రాణం నీదంటున్న ఆ హా హా
I Hope you all liked this lyrics song with video from Ooru Peru Bhairavakona movie. if, so please share with your friends & family on social media.