Sarango Saranga Lyrics - Sarangapani Jathakam (2024)

The SarangoSaranga lyrical song from the movie SarangapaniJathakam has a fascinating melody and wonderful sound! Featuring Priyadarshi and Roopa Koduvayur, with beautiful vocals by Armaan Malik and music by Vivek Sagar.


Sarango Saranga Lyrics - Sarangapani Jathakam (2024)










    "Sarango Saranga Lyrics - Sarangapani Jathakam (2024)" Song Info

    Song Name
    Singer
    Lyrics
    'Saraswati Putra' Ramajogayya Sastry
    Music
    Vivek



    "Sarango Saranga" song About 





    Vocals: Armaan Malik's lively and expressive voice adds energy and joy to the song, enhancing the emotions of the lead character, Sarangapani.

    గానం: అర్మాన్ మాలిక్ స్వరాల్లో వినిపించిన ఈ పాటకు ఉత్తేజం మరియు ఆనందం కలిపాయి, ఇది కథానాయకుడు సరంగపాణి ఆనందాన్ని ఉట్టిపడుస్తుంది.

    Theme: The song centers around a joyful, celebratory theme, marking a pivotal moment in the protagonist's love story.

    థీమ్: ఈ పాట సరంగపాణి ప్రేమకథలోని ముఖ్యమైన సమయాన్ని సంబరాలతో అద్భుతంగా ప్రదర్శిస్తుంది.

    Mood: Uplifting and cheerful, the song conveys excitement and happiness, reflecting the character's emotional high point.

    మూడ్: ఉల్లాసంగా, హృదయానికి హత్తుకునే భావంతో ఉంటుంది. పాటలోని సంతోషం మరియు ఉత్తేజం పాత్ర భావోద్వేగాలను పెంచుతుంది.

    Genre: The song fits within the romantic-comedy or family entertainer genre, likely combining traditional and contemporary musical elements that resonate with its setting.

    జానర్: రొమాంటిక్-కామెడీ లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తరహా ఈ పాట సాంప్రదాయ మరియు ఆధునిక సంగీతాన్ని కలగలిపి వినసొంపుగా ఉంటుంది.

    Film: Sarangapani Jathakam, directed by Mohanakrishna Indraganti, is a family-oriented movie with comedic and romantic elements, promising a feel-good storyline about love and family ties.

    సినిమా: మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్న సరంగపాణి జాతకం, ఒక కుటుంబ కథా చిత్రంగా హాస్యం మరియు ప్రేమను కలిపి, కుటుంబ సంబంధాలను బలంగా చూపిస్తూ మంచి అనుభూతిని కలిగించే చిత్రంగా రూపొందుతోంది.





    Sarango Saranga Song Lyrics 



    ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
    గల్ల గల్ల గంతులాడింది భూగోళం

    ఆహ ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
    గల్ల గల్ల గంతులాడింది భూగోళం

    నీ సంబరం నీలాంబరం
    మేఘాల అంచుల్లో నిల్చోబెట్టింది
    అరె మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందే
    ఓ ఓ సారంగో సారంగా
    అమ్మాయి అవునంది ఏకంగా
    సారంగో సారంగా
    ఆనందాలు అందుకో అనేకంగా హ

    ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
    గల్ల గల్ల గంతులాడింది భూగోళం

    సారంగో సారంగో సారంగో సారంగా

    ఉమ్.. అల్లా నువ్వు కలలు గన్నదీ
    ఇల్లా నిజమైనదీ
    అలా నా యోగమన్నదీ
    బలే రుజువైనదీ


    హాహాహా నమ్మకానికే జేజమ్మవు నువ్వు
    బ్రహ్మగారికే ఇష్టమైన చేతి రాత నీ జాతకమే
    సారంగో సారంగా
    అమ్మాయి అవునంది ఏకంగా
    సారంగో సారంగా
    ఆనందాలు అందుకో అనేకంగా హ

    అహ మొదలైంది జీవితం
    జానే జిగరాణితో
    మహా మగరాజ వైభవం
    రోజూ కొత్త రుచులతో
    ఓ ఓ తెలవారడం కేరింతల్లోనే
    తలవాల్చడం జతచేరు జాజి కొమ్మ పూల ఒడిలోనే

    ఓ ……ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
    గల్ల గల్ల గంతులాడింది భూగోళం
    నీ సంబరం నీలాంబరం
    మేఘాల అంచుల్లో నిల్చోబెట్టింది
    అరె మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందే
    ఓ ఓ సారంగో సారంగా
    అమ్మాయి అవునంది ఏకంగా
    సారంగో సారంగా
    ఆనందాలు అందుకో అనేకంగా హ
    ఆనందాలు అందుకో అనేకంగా
    సారంగో సారంగో సారంగో సారంగా
    సారంగో సారంగో సారంగో సారంగా
    ఆనందాలు అందుకో అనేకంగా



    FAQs For " Sarango Saranga " Song 


    1. What is the title of the song?
    The song is titled Sarango Saranga.

    2. From which movie is the song Sarango Saranga?
    The song is from the movie Sarangapani Jathakam.

    3. Who is the singer of Sarango Saranga?
    The song is sung by Armaan Malik.

    4. Who wrote the lyrics for Sarango Saranga?
    The lyrics were penned by 'Saraswati Putra' Ramajogayya Sastry.

    5. Who composed the music for Sarango Saranga?
    The music was composed by Vivek.

    6. What genre does Sarango Saranga belong to?
    Sarango Saranga features a mix of contemporary and regional music styles, but specifics can be confirmed upon its full release.



    I Hope you are liked this lyrics song with video from movie if you like plz share with your friends and family on social media 🎶 ❤️.

    "Sarango Saranga Lyrics - Sarangapani Jathakam (2024)" Song Video

    Song Name : Sarango Saranga Movie Name : Sarangapani Jathakam Singer : Armaan Malik Lyrics : 'Saraswati Putra' Ramajogayya Sastry Music : Vivek
    -->