"Neeli Neeli Song Lyrics - Alludu Seenu" Song Info
Neeli Neeli Kallallonaa Lyrics
Neeli neeli neeli neeli kallallonaa..
Nanu bandhinchaave.. manasandinchaave
Nee.. vaalu vaalu vaalu vaalu choopullonaa..
Nanu kattesaave.. eda chuttesaave
Nacchaaka nuvvilaa.. vadiledi nenelaa
Kadadaaka ninnu daachukona cheti geetalaa
Nee cheti rekhalo.. nee premalekhanai
Pratiroju neeto nannu nenu chadivinchukuntaanilaa
Neeli neeli neeli neeli kallallonaa..
Nanu bandhinchaave.. manasandinchaave
Nee.. vaalu vaalu vaalu vaalu choopullonaa..
Nanu kattesaave.. eda chuttesaave
Hey.. manase okatundantoo.. adi okariki ivvalntoo
Neevalle telisocchenu ganuka.. neeke icchesaa
Tode kaavaalantoo.. e naadu anukoledoo
Neevalle anipinchenu ganuka neeto vacchesaa
Neekekkillostaayante.. talavadame maanestaanoo
Kalalokainaa.. ika raanu neeku niddarundadante
Neeli neeli neeli neeli kallallonaa..
Nanu bandhinchaave.. manasandinchaave
Nee.. vaalu vaalu vaalu vaalu choopullonaa..
Nanu kattesaave.. eda chuttesaave
Ho.. nadilaa nuvvundaalee.. padavai nenundaalee
Jeevitamanta nee odilone.. gadipestundaalee
Ningai nuvvandaalee.. jaabillai nenundaalee
Aanandangaa nee kowgililo bratikestundaalee
Ninnu choose udyogamlo.. selavantoo pettanu nenoo
Ika e rojoo.. ninnu tappa nannu gurtu chesukonoo
Neeli neeli neeli neeli kallallonaa..
Nanu bandhinchaave.. manasandinchaave
Nee.. vaalu vaalu vaalu vaalu choopullonaa..
Nanu kattesaave.. eda chuttesaave
నీలి నీలి కళ్లలోనా lyrics In Telugu
నీలి నీలి నీలి నీలి కళ్లలోనా నను బంధించావేమనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లొనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే
నచ్చాక నువ్విలా వదిలేదిలేదెలా కడదాక
నిన్ను దాచుకోన చేతిగీతలా నీ చేతి రేకలో
నేప్రేమలేఖనై ప్రతీ రోజి నీతొ నేను నన్ను
చదివించుకుంటానిలా
నీలి నీలి నీలి నీలి కళ్లలోనా నను బంధించావే
మనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లొనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే
హే మనసే ఒకటుందంటూ అది ఒకరికి స్తానంటూ
నీవల్లే తెలిసొచ్చెనుగనుకా నీకే ఇచ్చేసా
తోడే కావాలంటూ ఏనాడూ అనుకోలేదూ
నీవల్లే అనిపించెను గనుకా నీతోవచ్చేసా
నీకెక్కిలొస్తాయంటే తలవడమే మానేస్తానూ
కలలోకైనా ఇకరానునీకు నిద్దరుండదంటే
నీలి నీలి నీలి నీలి కళ్లలోనా నను బంధించావే
మనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లొనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే
హో నదిలా నువ్వుండాలీ పడవై నేనుండాలీ
జీవితమంతా నీ వడిలోనే గడిపేస్తుండాలీ
నింగై నువ్వుండాలీ జాబిల్లై నేనుండాలీ
ఆనందంగా నీ కౌగిలిలో బ్రతికేస్తుండాలీ
నినుచూసే ఉద్యోగంలో సెలవంటూ పెట్టను నేనూ
ఇక ఏరోజూ నిను తప్ప నన్ను గురుతుచేసుకోను
నీలి నీలి నీలి నీలి కళ్లలోనా నను బంధించావే
మనసంధించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లొనా
నను కట్టేసావే ఎద చుట్టేసావే
I Hope you are liked this lyrics song with video from movie if you are liked plz share with your friends and family on social media 🎶 ❤️.