"Anjali Anjali Song lyrics - Anjali (1990)" Song Info
"Anjali Anjali" Song About
The song "Anjali Anjali" captures the innocence, love, and playfulness of childhood. Ilayaraja's music, combined with the melodic voices of the singers, creates a soulful experience. The Telugu version, like its Tamil and Hindi counterparts, received immense appreciation for its touching storyline and emotional depth. The cast includes Prabhu, Saranya Ponvannan, and Vishnuvardhan in significant roles, contributing to the film’s lasting impact as a classic in Indian cinema.
Anjali Anjali Song Lyrics
అంజలి అంజలి అంజలీ, చిలికే.. నవ్వుల పువ్వుల జాబిల్లీ..
అంజలి అంజలి అంజలీ... , మెరిసే......... పున్నమి వెన్నెల జాబిల్లీ..
అమ్మమ్మా బంగారువే అందాలా చిన్నారివే
అమ్మమ్మా బంగారువే , అందాలా చిన్నారివే.
ముద్దుల చిట్టితల్లి
(ఆ........ఆ.......)
నవ్వుల పాలవెల్లి…(ఆ........ఆ.......)
చల్లని చూపులా...... నా తల్లీ
చల్లని చూపులా...... నా తల్లీ....(ఆ__........ఆ__.......)
వన్నెలు విరిసినా....... సిరి మల్లి...(ఆ__........ఆ__.......)
చుక్కల పందిరి నీ ముచ్చటలే.. (ఆ........ఆ.......)
ఆమని శోభలు నీ మురిపాలే…..(ఆ__........ఆ__.......) ||
అంజలి అంజలి అంజలీ..
చిలికే... నవ్వుల పువ్వుల జాబిలీ…
అంజలి అంజలి అంజలీ...
మెరిసే......... పున్నమి వెన్నెల జాబిలీ…
అంజలి అంజలి అంజలీ.........
చిలికే... నవ్వుల పువ్వుల జాబిలీ……
అంజలి అంజలి అంజలీ..
మెరిసే......... పున్నమి వెన్నెల జాబిలీ
ఆకాశం సృష్టించినా...దేవుడు గుర్తుండు రీ...తిఁ.....
ఈ... ఇలకే.... నిన్ను ఒకా… , వరముగ ఇచ్చాడమ్మా...
తల్లీ..... నీపై.... మేఘాలే.... , పన్నీరే.... వెదజల్లేను
కూసే.... వసంత కోయిలలే... , నీకే జోలలు పాడేను...
నడకలోన ఒక పూలతవే...
నవ్వులోన ఒక మల్లికవే...
అందచందాల చిన్నారి......
లోకమే మెచ్చు....
నీవే…….గ మాకు దేవతా....
నీలాల అం.బరానా తారకా...
అంజలి అంజలి అంజలీ....
చిలికే..... నవ్వుల పువ్వుల జాబిలీ....
అంజలి అంజలి అంజలీ....
మెరిసే......... పున్నమి వెన్నెల జాబిలీ...
పూవల్లే.... నీ కళ్ళతో... పలికే... సింగారం , నీ...వే...
హంసవలే... మాతో ఇకా..... , ఆడే... బుజ్జాయివే....
వినువీధుల్లో విహరించే... , వెన్నెల పాపా అంజలివే...
అమ్మా… చల్లని ఒడిలోనా... , ఆడీ... పాడే... అంజలివే..
నడచివచ్చు ఒక బొమ్మవట...
మెరిసిపోవు ఒక మెరుపువటా...
చిందులాడు ఒక సిరివంటా....
చిలకరించు విరితేనెవటా....
తరం.గమల్లె.... ఆడవా.....
స్వరా....లు కోటి , నీవు పం.చవా..
అంజలి అంజలి అంజలీ..
చిలికే..... నవ్వుల పువ్వుల జాబిలీ...
అంజలి అంజలి అంజలీ...
మెరిసే......... పున్నమి వెన్నెల జాబిలీ.....
అమ్మమ్మా.. బంగారువే..
అందాలా.. చిన్నారివే….. (ఆ........ఆ.......)
అమ్మమ్మా.. బంగారువే.. (ఆ........ఆ.......)
అందాలా.. చిన్నారివే… (ఆ........ఆ.......)
ముద్దుల చిట్టి తల్లి , (ఆ........ఆ.......)
నవ్వుల పాలవెల్లి (ఆ........ఆ.......)
చల్లని చూపులా... , నా తల్లీ... (ఆ__........ఆ__.......)
వన్నెలు విరిసినా..... , సిరి మల్లి.... (ఆ__........ఆ__.......)
చుక్కల పందిరి , నీ ముచ్చటలే.. (ఆ........ఆ.......)
ఆమని శోభలు , నీ మురిపాలే...(ఆ__........ఆ__.......)
-అంజలి అంజలి అంజలీ....
చిలికే… నవ్వుల పువ్వుల జాబిలీ…..
అంజలి అంజలి అంజలీ....
మెరిసే.... పున్నమి వెన్నెల జాబిలీ..
అంజలి అంజలి అంజలీ..
చిలికే... నవ్వుల పువ్వుల జాబిలీ
అంజలి అంజలి అంజలీ...
మెరిసే... పున్నమి వెన్నెల జాబిలీ…
I Hope you are liked this lyrics song with video from movie if you are liked plz share with your friends and family on social media 🎶 ❤️.