Nijamaa Kalaa Lyrics Song – Lucky Bhaskar (2024)

Here are the lyrics of "Nijamaa Kalaa Song" from the film Lucky Bhaskar. Dulquer Salmaan and Meenakshi Chaudhary star in the film, which is directed by Venky Atluri, with music by GV Prakash, and a song written by Sreemani and is distributed by Sithara Entertainments and Fortune Four Cinemas.



Nijamaa Kalaa Song Lyrics – Lucky Bhaskar (2024)



    "Nijamaa Kalaa Song Lyrics – Lucky Bhaskar (2024)" Song Info

    Lyrics
    Singers
    Krishna Tejasvi
    Music
    Gv Prakash Kumar
    Stars
    Dulquer Salmaan, Meenakshi Chaudh



    "Nijamaa Kalaa"  Song  About 



    Lucky Bhaskar is an exciting project under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas. With Dulquer Salmaan and Meenakshi Chaudhary in lead roles, the film promises stellar performances and a captivating storyline crafted by director and writer Venky Atluri. GV Prakash Kumar brings his musical expertise to the soundtrack, adding another layer of emotion and intensity to the film, while Nimish Ravi’s cinematography enhances its visual appeal. The film is further elevated by Navin Nooli's editing and Banglan's art direction, with Venugopal handling PRO duties. The audio is available on Aditya Music, ready to transport fans into the magical world of Lucky Bhaskar.

    లక్కీ భాస్కర్ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో విడుదల అవుతోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ మరియు మీనాక్షి చౌధరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడిగా మరియు రచయితగా వేంకీ అట్లూరి వ్యవహరిస్తున్నారు. సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్ పనిచేస్తున్నారు. నిమిష్ రవి ఛాయాగ్రహణం మరియు నవీన్ నూలి ఎడిటింగ్ ద్వారా ఈ చిత్రాన్ని అందంగా మలచడం జరిగింది. కళాదర్శకునిగా బంగ్లన్ బాధ్యతలు నిర్వహించారు. పి.ఆర్.ఒ గా వేణుగోపాల్ పనిచేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన సంగీతం ఆదిత్య మ్యూజిక్ లో లభిస్తుంది. లక్కీ భాస్కర్ చిత్ర మాయాజాలాన్ని అనుభవించేందుకు సిద్ధంగా ఉండండి!


    Nijamaa Kalaa Song lyrics 


    Updated soon ...Stay tune ....



    నిజమా కలా Song Lyrics 



    నిజమా కలా నిజమా కలా
    నీ ఊహలే వాలాయిలా…గా
    సాగేదెలా సాగేదెలా
    నీ ప్రయాణమే అగిందిలా…గా

    నువ్వు పంచిన నవ్వులు
    పూచిన పూవ్వులు
    వంచన లిచ్చినవేగా

    వెలిగించిన వెలుగులు
    తొలగిన వేడే ముంచేస్తాయి గా
    నిన్ను నమ్మిన ఆశలు అల్లిన నీడలు
    కలగా మార్చేసావా ..
    మరి ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించవా…

    గెలిచావో ఓడవో
    నువ్వే ఎదిగావో మునిగావో
    నువ్వే వెతికావో చితికావో
    నీ కథలో..

    ఎగిసావో ముగిసావో
    నువ్వే కురిసావో వెలిసావో
    నువ్వే సాగవో అలిసావో
    పర్వంలో .. ప్రయాణంలో
    ప్రయాణంలో ..


    జారే మాటలే పెదవినే చేరున
    చేసిన తప్పులే ఒప్పుగా మారున
    వర్షం నీటిలో కాగితం పడవలె
    కాలం కడలిలో తీరమే చూపున
    జరిగేలా ఓ అద్భుతం మారేలా గతం
    నిన్నే నువ్వు అన్వేషించరా
    కొత్తగా ఈ క్షణం

    నువ్వు వెళ్లిన దారిన గమ్యము
    లేదని తెలిసెను గా నడిచాక
    మొదలయిన చోటికి తిరిగొస్తావో…


    గెలిచావో ఓడవో
    నువ్వే ఎదిగావో మునిగావో
    నువ్వే వెతికావో చితికావో
    నీ కథలో..

    ఎగిసావో ముగిసావో
    నువ్వే కురిసావో వెలిసావో
    నువ్వే సాగవో అలిసావో
    పర్వంలో .. ప్రయాణంలో
    ప్రయాణంలో ..


    FAQs for Lucky Bhaskar

    Q:  What is Lucky Bhaskar?

    A new movie with Dulquer Salmaan and Meenakshi Chaudhary.

    Q:  Who directed it?

    Venky Atluri.

    Q: Who composed the music?

    GV Prakash Kumar.

    Q: Who wrote the lyrics?

    Sreemani.

    Q:  Who did the cinematography?

    Nimish Ravi.

    Q: Who edited the film?

    Navin Nooli.

    Q:  Who produced it?

    Sithara Entertainments and Fortune Four Cinemas.

    Q: Where can I hear the songs?

    On Aditya Music.


    I Hope you are liked this lyrics song with video from movie if you liked plz share with your friends and family on social media 🎶 ❤️.





    "Nijamaa Kalaa Song Lyrics – Lucky Bhaskar (2024)" Song Video

    Movie : Lucky Bhaskar Song : Srimathi Garu Lyrics : Shreeman Singers : Krishna Tejasvi Music : Gv Prakash Kumar Stars : Dulquer Salmaan, Meenakshi Chaudhary
    -->