Godari Gattu Lyrics - Sankranthiki Vasuthunam (2024)

Godari Gattu Lyrics is a Telugu track from the film Raja The Great. Bheems Ceciroleo composed the music, while Bhaskara Bhatla Ravi Kumar wrote the words. Ramana Gogula and Madhupriya performed the songs. The film's cast includes Venkatesh Daggubati, Meenakshi Chaudhary, and Aishwarya Rajesh.

Godari Gattu Lyrics  - Sankranthiki Vasuthunam (2024)



    "Godari Gattu Song Lyrics – Sankranthiki Vasthunam" Song Info

    Music
    Bheems Ceciroleo
    Artist
    Madhurima, Ramana Gogula

    "Godari Gattu " song About



    The first single, "Godari Gattu," from the movie "Sankranthiki Vastunnam" starring Venkatesh, is set to release on December 3, 2024. Composed by Bheems Ceciroleo, the song has been filmed in picturesque locations, adding a visual charm to its appeal.

    Directed by Anil Ravipudi, the movie is a family entertainer featuring prominent actors like Meenakshi Chaudhary and Aishwarya Rajesh in key roles. The film is slated for release as a Sankranti gift on January 14, 2024.

    The song "Godari Gattu" is expected to be melodious and resonate well with audiences, complementing the family-centric theme of the film.

    వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం నుంచి వచ్చిన మొదటి సింగిల్ "గోదారి గట్టు" డిసెంబర్ 3, 2024న విడుదల కానుంది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, అందమైన సొగసైన లొకేషన్లలో చిత్రీకరించినట్లు సమాచారం.

    ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా రూపొందించబడింది, డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ప్రత్యేకమైన శైలిలో ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.

    "గోదారి గట్టు" పాట వినసొంపుగా ఉంటుందని, కుటుంబానికి అనుకూలమైన చిత్రానికి అనుగుణంగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని ఆశించవచ్చు.



    Godari Gattu Song lyrics




    గోదారి గట్టు మీద

    రామ..సిలకవే


    గోరింటాకెట్టుకున్న

    సంద..మామవే


    ఊరంతా సూడు ముసుగే తన్ని

    నిద్దరపోయిందే


    ఆరాటాలన్నీ తీరకపోతే

    ఏం బాగుంటుందే


    నాకంటూ ఉన్నా ఒకే ఒక్క

    ఆడ దిక్కువే


    నీతోటీ కాకుండా

    నా బాధలు యెవరుకు

    చెప్పుకుంటానే


    గోదారి గట్టు మీద

    రామ..సిలకనే


    గీ పెట్టి గింజుకున్నా

    నీకు దొరకనే

    హే .. విస్తరి మందేసి

    పస్తులు పెట్టావే


    తీపి వస్తువు చుట్టూ తిరిగే

    ఈగను చేసావే


    ఛీ ఛీ ఛీ సిగ్గే లేని

    మొగుడు గారొండోయ్


    గుయ్ గుయ్ గుయ్ గుయ్ మంటూ

    మీదికి రాకొండోయ్


    ఒయ్ ఒయ్

    గంపెడు పిల్లల్తో

    ఇంటిని నింపావే

    సాప దిండు సంసారాన్ని

    మేడికించావే


    ఇరుగు పొరుగు ముందు

    సరసాలొద్దండోయ్


    గురకెట్టి పాడుకోరే

    గూర్కాల్లాగా మీ వాళ్ళు


    ఏం చేస్తాం ఎక్కేస్తాం

    ఇట్టాగే డాబాలు


    పెళ్ళైయి సేన్నాల్లే

    అయినా కానీ మాస్టారు

    తగ్గేదే లేదంటూ

    నా కంగెనకే పడుతుంటారు


    గోదారి గట్టు మీద

    రామ..సిలకవే


    గోరింటాకెట్టుకున్న

    సంద..మామవే

    కొత్త కోకేమో

    కన్నె కొట్టింది


    తెల్లారేలోగా తొందర పడమని

    చెవిలో చెప్పింది


    ఈ మాత్రం హింట్టే యిస్తే

    సెంటే కొట్టేయినా

    ఓ రెండు మూరల మల్లెలు

    చేతుకు చుట్టేయినా


    ఈ అల్లరి గాలేమో

    అలుకుపొమ్మందే

    మాటల్తోటి కాలక్షేపం

    మానేయ్ మంటుందే


    అబ్బా కబడ్డీ కబడ్డీ

    అంటూ కూతకు వచ్చెయ్నా


    ఏవండోయ్ శ్రీవారు

    మళ్లీ ఎప్పుడో అవకాశం

    ఎంచక్కా బాగుంది

    చుక్కల ఆకాశం


    ఓసోసి యిల్లాలా

    బాగుందే నీ సహకారం

    ముద్దులతో చెరిపెద్దాం

    నీకు నాకు మధ్యన దూరం


    గోదారి గట్టు మీద

    రామ సిలక..నే


    నీ జంట కట్టుకున్న

    సంద..మామనే


    Song Meaning 


    Here's the meaning behind the lyrics:


     గోదారి గట్టు మీద రామ..సిలకవే

    On the banks of the Godavari river, you (Rama/Silaka, possibly a loved one) are a shining gem or a precious figure.

     గోరింటాకెట్టుకున్న సంద..మామవే

    Like adorning hands with henna, you are like the glowing moon during a festive night.

     ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దరపోయిందే

    The entire village is wrapped in silence and has fallen asleep, creating an air of solitude and calm.

    ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే

    If all the struggles and desires remain unfulfilled, how can anything feel satisfying or right?

    నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడ దిక్కువే

    The only source of comfort or support I have is you, my sole guiding woman.

    నీతోటీ కాకుండా నా బాధలు యెవరుకు చెప్పుకుంటానే

    If not with you, whom else can I share my pain and burdens with?

    గోదారి గట్టు మీద రామ..సిలకనే

    On the Godavari banks, you remain my sole solace or shining presence.

     గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే హే.. విస్తరి మందేసి

    Even if I sing my heart out and search for you endlessly, you seem unreachable, leaving me in longing and despair.



    FAQs on the song "Godari Gattu" from Sankranthiki Vasthuna

    1. Who wrote the lyrics of the song "Godari Gattu"?

    The lyrics of the song "Godari Gattu" were written by Bhaskara Bhatla Ravi Kumar.

    2. Who composed the music for "Godari Gattu"?

    The music for "Godari Gattu" was composed by Bheems Ceciroleo.

    3. Which artists performed in "Godari Gattu"?

    The song features Madhurima and Ramana Gogula.

    4. Which movie does the song "Godari Gattu" belong to?

    The song is from the movie Sankranthiki Vasthuna.

    5. What is the theme or mood of "Godari Gattu"?

    The theme likely reflects the festive and celebratory spirit of Sankranthi, aligning with the movie's title and the traditional culture associated with it.



    I Hope you are liked this lyrics song with video from movie if you are liked this plz share with your friends and family on social media 🎶 ❤️.

    "Godari Gattu Song Lyrics – Sankranthiki Vasthunam" Song Video

    Song : Godari Gattu Movie : Sankranthiki Vasthuna Lyrics : Bhaskara Bhatla Ravi Kumar Music : Bheems Ceciroleo Artist : Madhurima, Ramana Gogula
    -->