Gichhamaaku Lyrics – Bhairavam (Telugu) (2025)

Gichhamaaku Lyrics is an upbeat Telugu song from the film Bhairavam that features Bellamkonda Sai Sreenivas and Aditi Shankar. Dhanunjay Seepana and Soujanya Bhagavatula sang the song, which was composed by Sricharan Pakala and written by Kasarla Shyam. Vijay Kanakamedala is the film's director.


Gichhamaaku Lyrics – Bhairavam (Telugu) (2025)








    "Gichhamaaku Lyrics – Bhairavam (Telugu)" Song Info

    SongGichhamaaku 
    MovieBhairavam (Telugu )
    SingersDhanunjay Seepana,Soujanya Bhagavatula
    Lyrics

    Kasarla Shyam

    Music

    Sricharan Pakala

    Cast

    Bellamkonda Sai Sreenivas,Aditi Shankar

    Director

    Sricharan Pakala 

    LabelT-Series

    Gichhamaaku Song About 


    "Gichhamaaku Song" is a powerful composition by Sricharan Pakala, featuring Dhanunjay Seepana and Soujanya Bhagavatula on vocals. The song blends traditional and modern elements, creating a captivating listening experience. S. Anant Srikar is the Chief Associate Composer, with Joy Rayarala and Yamini Ghantaqsala contributing. The song was expertly programmed and recorded at S102 and Lambodara Studios, with percussions recorded at Studio Uno Records and final mixing handled by Srikar & Rayarala. The YRF Studios mastering by Abhishek Khandelwal ensures a rich and dynamic sound.
    "గిచ్చమాకు" పాట శ్రీచరణ్ పాకల సంగీత దర్శకత్వంలో రూపొందిన శక్తివంతమైన సంగీత కృతి. ఈ గీతాన్ని ధనుంజయ్ సీపాన మరియు సౌజన్య భగవతుల ఆలపించారు. సాంప్రదాయికతను మరియు ఆధునికతను సమపాళ్లలో మిళితం చేసిన ఈ పాట, శ్రోతలకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.

    సంగీతంలో ముఖ్య సహాయకులు ఎస్. అనంత్ శ్రీకర్ కాగా, జాయ్ రాయరాలా మరియు యామిని ఘంటశాల తమ అనుభవాన్ని ఈ పాటలో జోడించారు. పాట రికార్డింగ్ S102 మరియు లంబోదర స్టూడియోస్‌లో జరగగా, పర్కషన్స్ స్టూడియో ఉనో రికార్డ్స్‌లో రికార్డు చేశారు. ఫైనల్ మిక్సింగ్‌ను శ్రీకర్ మరియు రాయరాలా నిర్వహించారు. చివరిగా, YRF స్టూడియోస్‌లో అభిషేక్ ఖండేల్‌వాల్ మాస్టర్ చేసిన ఈ పాట శ్రవణానుభూతిని మరింత సమృద్ధిగా మార్చుతుంది.



    Gichhamaaku Song Lyrics in Telugu

    నా రై రై రై రై రై
    నారైక కింద ఎత్తుల వంక ఉంది సుత్తవా
    నా సై సై సై సై సై
    నా సీరకట్టు మీదనే వీణమెట్టు వైతవా
    సెంపలల్ల నిప్పులెన్నో గుప్పుతాంటే సూపు
    సొట్ట బుగ్గ అగ్గిపెట్టె లెక్క మండేరా
    సేతి వేళ్ళు దించుతుంటే వీపు పైన మ్యాపు
    తాళ్లు తెంచుకుంది సోకు ఫట్టా ఫట్టా

    హే పై పై పై పై పై
    నీ పైన కోస్త తీగలా బరువునట్టా మోస్తవా
    అరె నై నై నై నై నై
    ఈ నైటులోన తియ్యగా కోయిలయ్యి కూస్తవా
    కండ్ల ముందు ఒంపులన్ని కట్టివుంటే మోపు
    దూకకుండ కోడెగిత్త ఉంటదా
    లగ్గమన్న పగ్గమేసి సేతనైతే ఆపు
    సొమ్ములన్నీ కుమ్ములాట దా దా దా

    నువ్వు గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
    గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
    గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
    గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా

    నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
    గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
    గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
    గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా

    నాజూకు పటాకవే నీ నడుము చటాకు లే
    గోదారిలో లాక్కువే కొట్టుకొని సత్తున్నా గిల్లా గిల్లా గిల్లా

    మామూలు నాటకలే నీ ముందు తైతక్క లే
    ఒళ్ళంతా ఉక్కపోత లే మెలికి తిరిగి పోతున్నా

    నీ గాజుల్లో పిలుపు వేసేయమందే తలుపు
    తినిపిస్త లే పులుపు పదవే మూడో నెలకే


    నాకాడయాడనో సలుపు ఏమైతాందో తెలుపు
    నువ్వు గిల్లుతుంటే మెరుపు ఎంత వద్దు వద్దు
    అన్న ఎంత ముద్దు ముద్దు గుందే…


    అరె వై వై వై వై వై
    వయ్యారి నాతో కిస్సుల ఆటకింక వస్తవా

    కోయ్ కోయ్ కోయ్ కోయ్ కోయ్
    నీ కోర మీసం అత్తిలున్న కత్తిలా కోస్తవా

    ఎహే కాలికున్న గజ్జ అట్ట గళ్ళ మంటే సాల్లే
    కుర్ర ఈడు మస్తులోల్లి పెట్టుతున్నదే

    సీకటింటి గిచ్చులాట మంది ముందు సేత్తే
    సిర్రు బుర్రుమంటా ఉంటే ట ట ట టా


    నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
    గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
    హే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే
    గుచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానిలా

    నన్ను గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక గిచ్చమాక
    గుచ్చమాక గుచ్చమాక గుచ్చమాకలా
    హే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే గిచ్చుతానే
    గుచ్చుతానే గుచ్చుతానే గుచ్చుతానిలా

    Lyrics meaning 

    సీకటింటి గిచ్చులాట మంది ముందు సేత్తే

    If a secret game in the dark is exposed before people...

     సిర్రు బుర్రుమంటా ఉంటే ట ట ట టా

    If the mind gets a jolt, it goes ta-ta-ta-ta...

     నా రై రై రై రై రై

    My rai rai rai rai rai...

     నారైక కింద ఎత్తుల వంక ఉంది సుత్తవా

    Below my sari lies a tricky curve — can you dig it?

     నా సై సై సై సై సై

    My sai sai sai sai sai...

    నా సీరకట్టు మీదనే వీణమెట్టు వైతవా

    Will you place the veena right on my sari knot?

    సెంపలల్ల నిప్పులెన్నో గుప్పుతాంటే సూపు

    So many sparks burst out from the embers with one blow...

     సొట్ట బుగ్గ అగ్గిపెట్టె లెక్క మండేరా

    A dimpled cheek is like a matchbox — it flares up!

     సేతి వేళ్ళు దించుతుంటే వీపు పైన మ్యాపు

    Soft fingers tracing the back feel like a map being read...

     తాళ్లు తెంచుకుంది సోకు ఫట్టా ఫట్టా

    *Desire breaks the locks — snap snap! *

    హే పై పై పై పై పై

    Hey, hey you up there...

    నీ పైన కోస్త తీగలా బరువునట్టా మోస్తవా

    Will you swing on me like a vine and carry my weight gently?

    అరె నై నై నై నై నై

    Oh no, no no no no...

    ఈ నైటులోన తియ్యగా కోయిలయ్యి కూస్తవా

    Will you coo sweetly like a nightingale tonight?

    కండ్ల ముందు ఒంపులన్ని కట్టివుంటే మోపు

    If curves are tied tightly in front of your eyes...

    దూకకుండ కోడెగిత్త ఉంటదా

    Can a wild mare stay still without jumping?

    లగ్గమన్న పగ్గమేసి సేతనైతే ఆపు

    If you fix the reins properly, only then can you control the passion.

     సొమ్ములన్నీ కుమ్ములాట దా దా దా

    All riches become a wild, raging game — da da da!

    నువ్వు గిచ్చమాక గుచ్చమాకలా

    Don’t tease me... don’t poke me like that.

    నన్ను గిచ్చమాక గుచ్చమాకలా

    Don’t tempt me... don’t hurt me like that.

    నాజూకు పటాకవే నీ నడుము చటాకు లే

    Your slim waist is like a firecracker with a spark.

    గోదారిలో లాక్కువే కొట్టుకొని సత్తున్నా గిల్లా గిల్లా

    Pull me into your flood like the Godavari — I can handle it, even if I shiver.

     మామూలు నాటకలే నీ ముందు తైతక్క లే

    Normal dramas are nothing compared to your fierce rhythm.

     ఒళ్ళంతా ఉక్కపోత లే మెలికి తిరిగి పోతున్నా

    My body feels like it's under pressure, twisting and turning uncontrollably.

    నీ గాజుల్లో పిలుపు వేసేయమందే తలుపు

    Even your bangles seem to knock on the door with a call.

    తినిపిస్త లే పులుపు పదవే మూడో నెలకే

    Feeding sourness now... leads to the third mon

    th (hinting at pregnancy).


    FAQs For Gichhamaaku Song 


    Q: Who wrote the lyrics of Gichhamaaku Song?

    Kasarla Shyam.

    Q:  What album is Gichhamaaku Song from?

     Gichhamaaku Song is from the album Bhairavam.

    Q: Who composed the music for Gichhamaaku Song?

     Sricharan Pakala is the Music Director.

    Q:  Who sings Gichhamaaku Song?

    Bhairavam Theme Song is Sung by Shankar Mahadevan.



    I Hope you are liked this lyrics song with video from movie if you are liked plz share with your friends and family members 🎶❤️


    "Gichhamaaku Lyrics – Bhairavam (Telugu)" Song Video

    Name : Bhairavam Song : Gichhamaaku Song Lyrics : Kasarla Shyam Singers : Dhanunjay Seepana, Soujanya Bhagavatula Music : Sricharan Pakala Cast : Bellamkonda Sai Sreenivas
    -->