Vibe Undi Song MIRAI Lyrics Lyrics - Armaan Malik

Vibe Vundi Song Info
Singer | Armaan Malik |
Lyrics | Krishna Kanth |
Music | Gowra Hari |
Cast | Manchu Manoj, Teja Sajja |
Lyrics
Voh pori dildaaru vayyarive
Nee choopu talvaarutho koyyake
God yemo neeku naaku raasuntade
Mana jodi okataite mad untade
Vibe undi baby
Vibe undi le
Ee globe nupe
vibe undile
Vibe undi baby
Vibe undi le
Ee globe naape vibe undile
Vere planetta
Intha andam yetta
Naaketta paddavule
Kallo duetta
Sweety chakkletta
Naa fate yeh maarindiley
Steppulu vesinde
Dinak dina Kothaga naa gunde
Dappulu kottinde
Dinakku dina
Pakkana nuvvunte
Nee peru tattoo la raayinchanaa?
Mana pairu hit pairu cheseyanaa?
Vibe undi baby Vibe undi baby
Vibe undi baby
Vibe undi le
Ee globe nupe vibe undile
Vibe undi baby
Vibe undi le
Ee globe naape vibe undile.
ఓ పోరి దిల్ దారు వయ్యారివే
నీ చూపు తల్వారుతో కొయ్యకే
గాడ్ ఏమో నీకు నాకు రాస్తుండే
మన జోడి ఒక్కటైతే మాడ్ ఉంటదే
వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నూపే వైబ్ ఉంది లే
వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉంది లే
వేరే ప్లానెట్టా
ఇంత అందం ఎట్ట
నాకెట్ట పడ్డావులే
కల్లో డ్యూయెట్టా
స్వీటీ నా ఫేట్ ఏ మారిందిలే
స్టెప్పులు వేసిందే
దీనక్ దిన కొత్తగా నా గుండె
డప్పులు కొట్టిందే దినకు దిన
పక్కన నువ్వుంటే
నా పేరు టాట్టూ ల రాయించనా
మన పెయిర్ ఉ హిట్ పెయిర్ చేసేయనా
వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది బేబీ
వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నూపే వైబ్ ఉంది లే
వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది లే
ఈ గ్లోబ్ నాపే వైబ్ ఉంది లే